Wednesday, February 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ..

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ భారీగా త‌గ్గింది. కేవలం నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి 6 గంటలు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3-4 గంటల్లో స్వామివారి దర్శనం జరుగుతుందని టీటీడీ పేర్కొంది. కొత్తగా కంపార్టుమెంట్లలోకి వెళ్లేవారికి దర్శనానికి 6-8 గంటల సమయం పట్టవచ్చని తెలిపింది. రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -