Sunday, February 22, 2026
E-PAPER
Homeక్రైమ్దారుణం.. బాలికపై టీచర్ల లైంగిక‌దాడి!

దారుణం.. బాలికపై టీచర్ల లైంగిక‌దాడి!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయివేట్ స్కూల్‌లో నలుగురు టీచర్లు, ఓ ప్యూన్ 12 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక‌దాడి చేసినట్లు సమాచారం. ఇంట్లో ఒంటరిగా ఏడుస్తున్న కూతురిని తల్లి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -