- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాకినాడ సమీపంలోని రాజోలు- అల్లవరం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
- Advertisement -



