Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రుద్రారం పాలకవర్గానికి దండు రమేష్ సన్మానం

రుద్రారం పాలకవర్గానికి దండు రమేష్ సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చంద్రగిరి సంపత్, ఉపసర్పంచ్ బడితల కుమారస్వామి, వార్డుమెంబెర్స్ చంద్రగిరి అశోక్, బాసిక అశోక్, గాదె గట్టయ్య, మోత్కురి సంధ్యరాణి-మహేష్, జాడి సమ్మయ్య, అనసూర్య పాలకవర్గాన్ని, ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, వళ్ళేంకుంట ఉపసర్పంచ్ కటుకం స్వప్న-నరేశ్ లను శాలువాలతో శనివారం ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, కిషన్ నాయక్ సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -