- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి: మండలంలో దసర వేడుకలను ప్రజలు ఉత్సహంగా జరుపుకున్నారు.అయా గ్రామాల్లో ప్రత్యేక పూజలతో ఏర్పాటుచేసిన షమి చెట్టు వద్దకు ప్రజలు చెరుకుని సంతోషంగా దసర వేడుకలు నిర్వహించుకున్నారు. షమితో ఒకరినోకరు పంచుకుంటూ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు
- Advertisement -