Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డీసీసీ అధ్యక్షుడు సురేందర్ సన్మానం

డీసీసీ అధ్యక్షుడు సురేందర్ సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షుడుగా ఇటీవల ఎన్నికైన బట్టు కర్ణాకర్ ను కాంగ్రెస్ యూత్ నాయకుడు సోమవారం జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి,శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ కాగ్రెస్ నాయకులు తాండ్ర ఆశీర్వాదం, కోలుగురి సంపత్, ఇందారపు రాజు, తాండ్ర శామ్యూల్, మాటూరి అన్వేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -