- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా – ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌ని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడి యూఎస్ కాన్సులేట్‌పై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత నిప్పంటించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ఉపయోగించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో లాఠీఛార్జి చేశారు. ఈ క్రమంలో పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.
- Advertisement -



