Saturday, April 4, 2026
E-PAPER
HomeNewsరాణించిన ఢిల్లీ బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?

రాణించిన ఢిల్లీ బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 162/6 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ 51, రోహిత్‌ శర్మ 35, నమన్‌ ధీర్‌ 28 రన్స్‌ చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ఎంగిడి, అక్షర్‌ పటేల్‌, విప్రాజ్‌ నిగమ్‌, నటరాజన్‌ తలో వికెట్‌ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -