- Advertisement -
నవతెలంగాణ – దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో ఉదయం ఆహారం కలుషితమైంది. దీంతో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -