Thursday, December 25, 2025
E-PAPER
Homeఆటలుసయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ గెలవడంలో ధోని కీలక పాత్ర: షాబాద్‌ నదీమ్‌

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ గెలవడంలో ధోని కీలక పాత్ర: షాబాద్‌ నదీమ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేతగా ఝార్ఖండ్‌ గెలిచింది. తొలిసారిగా ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో దిగ్గజ ఆటగాడు ఎంఎస్‌ ధోనీ కీలక పాత్ర పోషించినట్లు ఆ రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి షాబాద్‌ నదీమ్‌ వెల్లడించారు. SMAT సీజన్‌ ప్రారంభానికి ముందు ధోనీ సలహాతోనే కోచింగ్‌ స్టాఫ్‌ నియామకాలు జరిగాయని తెలిపారు. జట్టులోని ప్లేయర్ల బలాలు, బలహీనతలను తెలుసుకొని ధోనీ మాకు చెప్పేవరని నదీమ్‌ అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -