Sunday, February 1, 2026
E-PAPER
Homeక్రైమ్డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వెలుపల గుర్తు తెలియని దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత ముంబై జుహులోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతను మోహరించారు. దాడి వెనుక ఉన్న ఉద్దేశం ఇంకా తెలియరాలేదని, నిందితులను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -