Sunday, April 5, 2026
E-PAPER
Homeజాతీయంపీఎఫ్ ఖాతాదారులకు నిరాశ

పీఎఫ్ ఖాతాదారులకు నిరాశ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, పీఎఫ్ వడ్డీ రేటును ప్రస్తుతం ఉన్న 8.25 శాతంగానే కొనసాగించాలని ప్రతిపాదించింది. ఇది వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లలో మార్పు లేకపోవడం. గతంలో 1990లో 12 శాతంగా ఉన్న వడ్డీ రేటు, కాలక్రమేణా తగ్గి 8.25 శాతానికి చేరింది. ఖర్చులు, ద్రవ్యోల్బణం పెంచాలని డిమాండ్లు ఉన్నా, ఈపీఎఫ్ కార్పస్ ఫండ్ ఆదాయాన్ని బట్టి రేట్లు నిర్ణయిస్తారని కేంద్రం తెలిపింది. నిపుణులు పీఎఫ్‌తో పాటు ఇతర పెట్టుబడి మార్గాలను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -