Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గణేష్ మండపం వద్ద అన్నప్రసాద వితరణ

గణేష్ మండపం వద్ద అన్నప్రసాద వితరణ

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
పట్టణంలోని సరస్వతి నగర్ లో శ్రీ రామకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ మండపం వద్ద నివారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 15 వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ పల్లె మీన రామస్వామి గౌడ్ పూజల్లో పాల్గొని అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యులు, పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad