Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeమెదక్ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్న వితరణ 

ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్న వితరణ 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట పదో వార్డులో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. 10 వ, 11 వ వార్డుల తాజా మాజీ కౌన్సిలర్లు కూరపాటి బంగారయ్య, నందాల శ్రీజ శ్రీకాంత్ లు హాజరైనారు. ఫ్రెండ్స్ యూత్ సభ్యులు బుస్స ప్రవీణ్ కుమార్, శానంగారి వంశీ, కాచం శంకర్, కూరపాటి నాని, అనిల్ పలువురున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad