Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాస బుక్స్ పంపిణీ 

విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాస బుక్స్ పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఛార్టర్డ్ మెంబర్ (లిల్లీపుట్ స్కూల్) రామక్రిష్ణ పుట్టినరోజు సందర్భంగా గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు వారు భవిష్యత్తు లో ఉన్నత శిఖరాలు అవరోధించాలని  కోరుకుంటూ వ్యక్తిత్వ వికాసం బుక్స్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు, సెక్రెటరీ లీడర్ శ్రీనివాస్, ట్రెజరర్ గోపికృష్ణ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు  చెపూర్ గణేష్, పోల్కం వేణు, దాచేపల్లి సంతోష్, అల్జాపూర్ రాజేష్, నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -