Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా బిసి ఉద్యోగుల సంఘం నూతన కాలమణిని ఆవిష్క

జిల్లా బిసి ఉద్యోగుల సంఘం నూతన కాలమణిని ఆవిష్క

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్ 
జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం నూతన కాలం అని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డా .భూపతి రెడ్డి జాతీయ బిసి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ , రాష్ట్ర బిసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ కలసి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమములో జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు నరాల సుధాకర్ బిసి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరిపే రవీందర్ కార్యదర్శి మంత చంద్రమోహన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి బిసి ఉద్యోగుల సంఘం ముఖ్య సలహాదారులు బుస్స ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు భూమన్న, శ్రీనివాస్, మధుసూదన్ వినోద్ కుమార్, పద్మ , శ్రీలత పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -