నవతెలంగాణ - సారంగాపూర్
మండలంలోని అడెల్లి- శ్రీ మహా పోచమ్మ దేవాలయంలో శర నవరాత్రులు సందర్భంగా మంగళవారము శ్రీ అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో పూజారులు అమ్మవారి అలంకరణ, ఆలయ మండపంలో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాద పంపిణీ చేశారు. కార్యక్రమములో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న శరన్నవరాత్రులు
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)