Magazines

దుర్గామాత విగ్రహాల ప్రతిష్టాపన వద్ద డిజెలకు అనుమతి లేదు

1 గంట క్రితం

dj
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

- దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై మోహన్ రెడ్డి

నవతెలంగాణ-మద్నూర్

ఆదివారం నుండి ప్రారంభమయ్యే దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో విగ్రహాల ప్రతిష్టాపన వద్ద డీజీలకు అనుమతి లేదని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులతో శాంతి కమిటీ సమావేశం పోలీస్ స్టేషన్ ఆవరణంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత నవరాత్రులు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్