Magazines

ఏకారుప దుస్తులు పంపిణీ

57 నిమిషాల క్రితం

uni
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు: ప్రయివేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, బ్రేక్ పాస్ట్,మధ్యాహ్న భోజనం,ఏకారుప దుస్తులు,షూ,సాక్షులు, బెల్టులు,పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు తదితరవి ఉచితంగా అందిస్తోందని మండలంలోని చిన్నతూoడ్ల గ్రామ సర్పంచ్ గడ్డం క్రాoతి రణదేవ్ తెలిపారు. శుక్రవారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకారుప దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు అభి,కాంగ్రెస్ నాయకుడు పులిగంటి బాపు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్