Magazines

పోలీసుల అమరవీరుల యాదిలో బైక్‌ర్యాలీ

1 గంట క్రితం

Bike rally
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ముధోల్

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ కేంద్రమైన కేంద్రమైన ముధోల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బైక్‌ ర్యాలీనిర్వహించారు. భైంసా ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్‌ హాజరుఅయ్యరు. ఈ ర్యాలీలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ ర్యాలీ ఆయా విధుల గుండా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముధోల్‌ సీఐ రవీందర్‌ నాయక్‌, బాసర సీఐ దీపక్‌, ముధోల్‌ ఎస్‌ఐ బిట్ల పెర్సిస్‌, లోకేశ్వరం ఎస్‌ఐ ప్రదీప్‌, నాయకులు ఎజాజోద్దిన్, కోరి పోతన్నతో పాటు యువకులు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్