Magazines

ఈనెల 11న డోంగ్లీలో బీఆర్‌ఎస్‌ మండల సమావేశం

10 నవంబర్, 2026

BRS
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

ఈనెల 11న డోంగ్లి మండల కేంద్రంలో మద్నూర్ ఉమ్మడి మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రత్యేక సమావేశం ఉంటుందని మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, డోంగ్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు పటేల్, వేర్వేరు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సమావేశానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, జుక్కల్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ హనుమంతు షిండే ముఖ్య అతిథిగా హాజరవుతారనీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్