Magazines

మృతుడి కుటుంబానికి కాంగ్రెస్‌ నాయకుల పరామర్శ

4 రోజుల క్రితం

deceased
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు ​

మండలంలోని రతిరామ్‌ తండా గ్రామానికి చెందిన గుగులోతు బాలాజీ నాయక్ తండ్రి దస్రు నాయక్ మృతి ఇటీవలే కన్నుమూశారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాన్ని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించారు. మహాబాద్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్, జిల్లా మాజీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, మహబూబాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి రమేష్ నాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం బాలాజీ నాయక్  కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని  భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్