నవతెలంగాణ-మద్నూర్
మాజీ ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన సందర్భంగా మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో బిజెపి మద్నూర్ మండల అధ్యక్షుడు తుకారం, డోంగ్లి మండల బిజెపి అధ్యక్షులు అరుణ్ పటేల్ డోంగ్లి సైటీ చైర్మన్ రామ్ పటేల్ , మాజీ ఎంపీపీ బాబు పటేల్, సర్పంచ్ మాధవరావు, రమేష్ దేశాయ్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)