Magazines

అయ్యప్ప స్వాములకు అన్నదానం

34 నిమిషాల క్రితం

Donation of food
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండలంలోని మేనూరు గ్రామ శివారు పరిధిలో గల అయ్యప్ప సన్నిధిలో అయ్యప్ప స్వాములకు గురువారం ఎమ్మార్పీఎస్ జుక్కల్ నియోజకవర్గం నాయకులు సూర్యవంశీ యాదవ్ మాదిగ అన్నదానం అందించారు. అనంతరం శాలువా పూలమాలలతో స్వాములను సన్మానించారు. అంతకుముందు అయ్యప్ప సామ్వివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సూర్యవంశీ కుటుంబంపై అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటాయని స్వామలు ఆశీర్వదించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్