నవతెలంగాణ-హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడిమ్యాల మండలం పూడూర్ రామాలయం సమీపంలో గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.






కామెంట్‌లు (0)