Magazines

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్‌హెచ్‌ఓ

1 గంట క్రితం

Mla Jaare
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ  - అశ్వారావుపేట

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై సాయి కిషోర్ రెడ్డి శనివారం స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం అయిన అశ్వారావుపేట ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాల్సిన అంశాలపై చర్చించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, పోలీసు శాఖ ద్వారా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్