నవతెలంగాణ – మల్హర్‌రావు: ఈ నెల 22న ఆదివారం నిర్వహించనున్న చలో మేడారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు యాదండ్ల గట్టయ్య యాదవ్, అధికార ప్రతినిధి బోయిని రాజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్, పోతూ జ్యోతి రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 12 మండలాలకు చెందిన ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
చలో మేడారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
36 నిమిషాల క్రితం

Chalo Medaram
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)