Magazines

ఖోఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విష్ణు

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – ఆలేరు టౌన్‌: ఆలేరులోని ఎంజేపీటీబీసీ గురుకుల పాఠశాలకు చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి విష్ణు ఖోఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. శుక్రవారం వలిగొండ మోడల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్‌-19 బాలుర ఖోఖో ఎంపిక పోటీల్లో విష్ణు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. డిసెంబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు.

విష్ణు ఎంపికపై పాఠశాల ప్రిన్సిపాల్‌ కె. సురేఖ, ఫిజికల్‌ డైరెక్టర్‌ గడసంతల భాస్కర్‌ హర్షం వ్యక్తం

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్