Magazines

హుస్సేన్ నాయక్ సహకారంతో గ్రామాల్లో వెలుగులు

25 నిమిషాల క్రితం

Hussain Naik
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్లాల్

​నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని రత్తిరాం తండా, నల్లగుట్ట తండా, మేచరాజుపల్లి, పెద్ద తండా గ్రామాలలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ సహకారంతో సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్లాల్ తెలిపారు.  తండాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హుస్సేన్ నాయక్  చొరవ ఎనలేదని అన్నారు. హుస్సేన్ నాయక్‌కు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయనవెంట ఉపసర్పంచ్ సంతోష్, రత్తిరాం, కిస్నా, రమేష్, మంగు, సోమన్న, పర్సు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్