Magazines

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి: బీర్ల ఐలయ్య

2 గంటల క్రితం

Beerla Ailaiah
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులోని ఎంఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో నల్గొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని గెలిపించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టభద్రులను కలిసి అభ్యర్థికి మద్దతు కోరాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్