Magazines

కాటేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

2 గంటల క్రితం

Cotton purchasing center inaugurated in Katepalli

Cotton purchasing

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మోటకొండూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలోని గాయత్రి పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు కొనుగోళ్లలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పత్తి విక్రయాలకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైతులు పండించిన పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్