నవతెలంగాణ-ఆత్మకూరు ఎం : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో నెలకొల్పిన దుర్గామాత అమ్మవారికి గ్రామ ప్రజలందరూ కలిసి భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.






కామెంట్లు (0)