Magazines

శరన్నవరత్రి ఉత్సవాలు ప్రారంభం

11 అక్టోబర్, 2026

Sharannavaratri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భీంగల్ మండలం జాగీర్యాలల్ గ్రామంలో అందంగా అలంకరించిన మండపంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, అలంకరించి తొలిరోజు పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా భీంగల్ మండలంతో పాటు మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో కూడా తొలిరోజు అమ్మవారు బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చారు. జాగీర్యాల మండపం వద్ద మండపంలో నవరాత్రుల తొలిరోజు పూజలు భక్తిశ్రద్ధలతో, సుమారు 160 మంది భక్తులు మలలు దరించి ఈ నవరాత్రులు అమ్మవారి పూజలు నిర్వహించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్