Magazines

ఘనంగా వీరభద్రుని కళ్యాణం..

9 నిమిషాల క్రితం

Veerabhadra swamy
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

అగ్నిగుండం నుండి నడిచిన భక్తులు

నవతెలంగాణ-మద్నూర్ 

కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మద్నూర్ మండలంలోని కోడిచర గ్రామ శివారులో వెలసినటువంటి చెన్నమకోరి దేవస్థానములో శ్రీ వీరభద్రుని కళ్యాణ మహోత్సవం, అగ్నిగుండం, మహన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగాయి.


Veerabhadra swamyప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున ఈ చెన్నమ్మ కోరి దేవస్థానంలో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించే వాటికి భక్తులు  కొడిచరా, చిన్న ఎక్లార, మద్నూర్, ఆవలగావ్, పెద్ద తడగూర్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అగ్నిగుండంలో పాల్గొని మహా ప్రసాదం స్వీకరించినారు. ఈ కార్యక్రమాలు కొడిచర గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్