Magazines

మల్లారంలో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ

1 గంట క్రితం

Bhoomi Pooja
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు
మండల పరిధిలోని మల్లారం గ్రామంలో పద్మ-భూమయ్య ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ మేకల రాజయ్య హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు అవిర్నేని రుపేష్ రావు, లింగన్నపేట శ్రీదర్, ముంజం శంకర్, వార్డు సభ్యులు కవిత వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు భూక్య రాజునాయక్, జిల్లా కార్యదర్శి లింగన్నపేట మురళి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు రేవెల్లి లింగయ్య, మాజీ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు లింగన్నపేట రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్