Magazines

సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు: పిఏసిఎస్ చైర్మన్

1 గంట క్రితం

ippa mondaiah
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండల ప్రజలకు తాడిచెర్ల పీఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య సద్దుల బతుకమ్మ, విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించిన ప్రతి ఒక్కరికీ, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరినట్లుగా తెలిపారు. ఈ పండుగలు కొత్త ఆశలను, ఆనందాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్