Magazines

మృతురాలు కుటుంబానికి జంగిడి శ్రీనివాస్ చేయూత

54 నిమిషాల క్రితం

family of the deceased
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన అంబాల సుగుణ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో శుక్రవారం గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మీరాజు మృతురాలు కుటుంబాన్ని పరామర్శించారు. అధైర్య పడొద్దని, ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని రూ.4 వేలు ఆర్థిక సాయం అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల రమేష్, వార్డు సభ్యులు సుగుణ లక్ష్మణ్, తోకల రమా సమ్మయ్య, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు తొగరి శంకర్, అజ్మీర శివ, మద్దెల రాజకుమార్, గుర్రం సారయ్య, గుర్రం సుధాకర్, గుర్రం రాజయ్య పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్