నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
30వ రోజు రాష్ట్ర క్రీడా యువజన, క్రీడల ఆద్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ఖో-ఖో వేసవి క్రీడా ఉచిత శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ క్యాంపు లో పాల్గొన్న 120 మంది క్రీడాకారులకు క్రీడ సామాగ్రి క్యారం చెస్ వాలీబాల్ రింగ్ బాల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ కే టీం సభ్యుడు అయిన బాత్కా అశోక్,అరవింద్, రఫిక్, నవీన్, ఇంద్రయ్య, వెంకటేష్, బాలకృష్ణ ఈ కార్యక్రమనికి దాత సామాజికవేత్త డాక్టర్ ర్యాకల కల శ్రీనివాస్ క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. క్యాంపు నిర్వహణ అధికారి (కోచ్) పిట్టల అంజయ్య, శ్రీశైలం నవీన్ సాయినాథ్, వర్షిత, గణేష్, నవీన్ గ్రామ యువత పాల్గొన్నారు.
జిల్లా యువజన వేసవి క్రీడా శిక్షణా శిబిరము…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES