Thursday, April 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో అపశృతి..

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో అపశృతి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. దేవాలయం ఎదురుగా ఉన్న జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాలయ గెస్ట్ హౌస్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనరేటర్ కాలిపోవడం, దట్టమైన పొగలు రావడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -