- Advertisement -
నవతెలంగాణ- రాయపోల్
దీపావళి పర్వదినం పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఉల్లాసంగా నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేవారు పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇండ్లను సుందరంగా ముస్తాబు చేసి అలంకరించుకున్నారు.చీకటిని ప్రాలదొలి అందరి జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలని దీపావళి జరుపుకుంటారు. అందరి ఇళ్లల్లో ప్రత్యేకంగా తీపి వంటలు తయారు చేసుకొని కుటుంబ సభ్యులందరి కలిసి ఆనందంగా గడిపారు చిన్నారులు యువకులు టపాకాయలు కాలుస్తూ సంతోషంగా దీపావళి నిర్వహించుకున్నారు.
- Advertisement -