- Advertisement -
– గాంధారి డిజె యజమానుల బైండోవర్
నవతెలంగాణ గాంధారి : గాంధారి మండలంలో గల డీజే యజమానులు అందరిని రానున్న గణపతి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనానికి డీజేలు పూర్తిగా నిషిద్ధమని, అలాగే మండలంలో గల ఎనిమిది మంది డీజే యజమానులను గాంధారితహసీల్దార్ రేణుక చౌహాన్ ముందర ఒక సంవత్సరం వరకు బైండోవర్ చేయడమైనది. ఎవరైనా నిమజ్జనం దృష్ట్యా డీజే లు నడిపించినట్లయితే వారి పైన కేసు చేసి డీజే ను సీజ్ చేయబడును అని గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపారు
- Advertisement -