- Advertisement -
నవతెలంగాణ- సారంగాపూర్
మండల పరిధిలో పోలీసులు మైనర్ డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా 5 బైక్ లపైన జరిమానా విధించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపిన మైనర్ అబ్బాయిలకు కౌన్సిలింగ్ నిర్వహించి ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడారు. ఎటువంటి పరిస్థితిల్లో తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాల ఇవ్వద్దు అన్నారు. మైనర్ పిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన యెడల వాహనాల యజమానుల పైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
- Advertisement -