Tuesday, July 22, 2025
E-PAPER
Homeకవితవైద్యుడు

వైద్యుడు

- Advertisement -

నాడి పట్టుడు లేదు
నాలుక చూసేదీ లేదు
స్టెతస్కోప్ జాడ లేదు
ఒక్క గోళీతో రోగం తగ్గేదేలేదు!
ఏం పర్లేదు..తగ్గిపోతుందంటూ
ఆశాకిరణాన్ని తెంపి
మందులు చిట్టీలో పెట్టే
వైద్యుడు అసలే లేడు
వైద్యం తెలిసినవాడు దేవుడితో సమానమైతే..
రోగి జీవితానికి భరోసాను అందించే వారే
బాధ్యతగల వైద్యులు
– ఈసరి భాగ్యం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -