- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
గృహజ్యోతి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న పత్రాలను అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం గృహజ్యోతి పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఏఈ కిషన్, జెఏఓ లు రాజేంద్ర ప్రసాద్,గీతారాణి,సువర్ణ,కాంగ్రెస్ పార్టీ బాల్కొండ పట్టణ శాఖ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, వేల్పూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్, మైనార్టీ శాఖ మండల అధ్యక్షులు జావిద్,ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్, నాయకులు యూనుస్, వహాబ్, మజరోద్దీన్, రియాజ్, అన్వర్, సల్లావుద్దీన్, షోయబ్, పిప్పిర అశోక్, విద్యుత్ సిబ్బంది షకీల్, మల్లేశ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



