- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని పెర్కిట్ కుక్కల గుట్ట శ్రీ వెంకటేశ్వర మందిరం పునః నిర్మాణ భాగంలో వారియర్స్ యూత్ వారు రూ.25,555/- ( ఇరువై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు) విరాళంగా అందజేసినట్టు సభ్యులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారి యొక్క సేవ నిరతికి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వీడిసి బృందం, వారియర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -