- Advertisement -
తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బాణాల సమ్మయ్య కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ బండి స్వామి శుక్రవారం ఓదార్చారు. మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు. అధైర్య పడొద్దని ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



