Thursday, September 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు: సీఎం రేవంత్‌ రెడ్డి

మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు: సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి నేతలను ప్రజలు తిరస్కరించారని, అలాంటి వారి వెనుక తాను ఎందుకుంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత ప్రెస్‌మీట్‌పై సీఎం స్పందించారు. ‘‘నేను కవిత వెనుకున్నాను అని కొందరు అంటున్నారు. హరీశ్‌రావు, సంతోష్‌ వెనుక ఉన్నానని మరికొందరు అంటున్నారు. నేను ఎవరి వెనుకాల లేను. ప్రజల వెంట మాత్రమే ఉంటాను. మీ కుల, కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు’’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -