Saturday, May 10, 2025
Homeతాజా వార్తలుశంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిధిలో డ్రోన్లపై నిషేధం: సీపీ

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిధిలో డ్రోన్లపై నిషేధం: సీపీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: నగరంలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. విమానాశ్రయానికి 10 కి.మీ. పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించినట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. డ్రోన్లపై నిషేధం జూన్‌ 9 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -