Thursday, March 26, 2026
E-PAPER
Homeనిజామాబాద్డ్రంకన్ డ్రైవ్‌.. ఇద్దరికి జైలు శిక్షా

డ్రంకన్ డ్రైవ్‌.. ఇద్దరికి జైలు శిక్షా

- Advertisement -
  • 11 మందికి భారీ జరిమానా
    నవతెలంగాణ-కంఠేశ్వర్‌: మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మందికి జరిమానా విధించగా ఇద్దరికీ జైలు శిక్ష పడిందని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ సిఐ తెలిపిన వివరాల ప్రకారం..మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 13 మందికి ట్రాఫిక్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ 11 మందికి భారీ జరిమనాతో పాటు విధించ‌గా ఇద్దరికి వారం రోజుల జైలు శిక్ష విధించారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -