Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంకేరళ హైకోర్టును ఆశ్రయించిన దుల్కర్‌ సల్మాన్‌

కేరళ హైకోర్టును ఆశ్రయించిన దుల్కర్‌ సల్మాన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ తన లగ్జరీ కారును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేశారు. శుక్రవారం ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఆపరేషన్ నమ్‌ఖోర్‌లో, తన ఇంట్లో 2004 మోడల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుల్కర్ తన పిటిషన్‌లో ఈ వాహనం ఇండియన్ రెడ్ క్రాస్ నుండి కొనుగోలు చేయబడిందని, సరైన రిజిస్ట్రేషన్ ఉన్నదని, దీని అక్రమ దిగుమతి లేదా అమ్మకంపై అనుమానం లేదని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -